Village Secretary caught taking Bribe : పంచాయతీ కార్యదర్శి లంచం డిమాండ్ | West Godavari | ABP Desam

2022-06-28 22

పశ్చిమ గోదావరి భీమడోలు పంచాయతీ లో పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటున్న వీడియో ఒకటి ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. లంచం తీసుకుంటున్న సమయంలో ఈ వీడియో తీసినట్టు తెలుస్తుంది. కొన్ని కాంట్రాక్ట్ పనుల బిల్లుల కోసం పంచాయతీ కార్యదర్శి రూ.12 వేలు లంచం తీసుకున్నారు.

Videos similaires